OTT: ఈ వారం మీరు మీ ఇళ్లలో కూర్చొని చూడగలిగే ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూద్దాం. ఈ వారం వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడానికి వరుసలో ఉన్న కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరిస్ ఉన్నాయి ఆ లిస్ట్ ఏంటో కింద చూడండి.
ఆహా తెలుగు:
- తంత్ర (తెలుగు సినిమా) – ఏప్రిల్ 5
అమెజాన్ ప్రైమ్ వీడియో:
- కిస్మత్ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 2
- యే మేరీ ఫ్యామిలీ S3 (హిందీ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 4

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
- లంబసింగి (తెలుగు సినిమా) – ఏప్రిల్ 2
జీ5 (ZEE5):
- ఫారే (హిందీ చిత్రం) – ఏప్రిల్ 5
ఈ వారం OTT లోకి వచ్చిన ధృవీకరించబడిన సినిమాలు మరియు వెబ్ సిరిస్ ఇవి. మరో కొన్ని టైటిల్లు మేము అప్డేట్ చేస్తాము మరిన్ని OTT సంబంధిత వార్తల కోసం మా తెలుగు పాకెట్ న్యూస్ చూస్తూ ఉండండి.














